దీపావళి, దసరా సందర్భంగా అనేక భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు డిసెంబర్‌లో స్టార్ హీరోలు నటించే సినిమాలు విడుదల కోసం లైన్‌లో ఉన్నాయి. ఇంతలో చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఈ శుక్రవారం సినిమాలను విడుదల చేశారు. నవంబర్ 19న వెండితెర, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై దాదాపు 6 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నవంబర్ 19న థియేటర్లలో, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కనీసం 10 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. మిస్సింగ్, మిస్టర్ లోన్లీ,…
బాల నటుడుగా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో హీరోగాను ఇమేజ్ పెంచుకున్నాడు. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఉనికి చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఇష్క్’ సినిమా ఘోరపరాజయం మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ పరాజయాన్ని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తేజ నటించిన ‘అద్భుతం’ సినిమా పూర్తయింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల…