‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శేష్ సిద్దమయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న ‘హిట్ 2’ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కిన రెండో సినిమా. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి, సినిమాపై అంచనాలని పెంచింది. థ్రిల్లర్ సినిమాలు అడవి…