యంగ్ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ బిజీ హీరోయిన్లలో ఒకరు. స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో కలిపి 4 అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. దసరా పండుగ సందర్భంగా రష్మిక హీరోయిన్ గా నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుండి మంచి స్పందన లభించగా, ట్విట్టర్‌లో కొంతమంది మాత్రం ట్రోలింగ్ చేశారు. అందులో…