Adani Group: గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ కొనుగోళ్లలో ప్రధాన పాత్రధారిగా ఉద్భవించింది. ఇటీవల జరిగిన జైప్రకాష్ అసోసియేట్స్ (జెపి అసోసియేట్స్) కొనుగోలులో అదానీ గ్రూప్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొనుగోలుకు వేదాంత అధిక బిడ్ దాఖలు చేసినప్పటికీ, అదానీ గ్రూప్ ఈ కంపెనీని కొనుగోలు చేయబోతోంది. దివాలా తీసిన జైప్రకాష్ అసోసియేట్స్ రుణదాతల (బ్యాంకులు) కమిటీ అదానీ గ్రూప్ కొనుగోలు ప్రతిపాదనను అత్యధికంగా ఆమోదించింది. అలాగే అదానీ గ్రూప్ సహారా…