Adam Gilchrist on MS Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో బెస్ట్ వికెట్ కీపర్‌లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాప్‌లో ఉంటాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం, రెప్పపాటులో స్టంపింగ్ చేయడం మహీ ప్రత్యేకత. ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే.. బ్యాటర్‌కు క్రీజు బయట అడుగు వేయాలనే ఆలోచనే రాదు. మహీ కీపింగ్‌లో అత్యంత డేంజరస్ నానుడి. అలాంటి ధోనీకి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానం ఇచ్చాడు. బెస్ట్…