Adipurush: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సికార్‌కు చెందిన ఓ యువకుడికి 7 రోజుల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత కొత్తగా పెళ్లయిన వధువును ఆదిపురుష్ సినిమా చూసేందుకు జైపూర్‌లోని ఓ మాల్‌కు తీసుకెళ్లాడు. తర్వాత ఇంటర్వెల్‌లో కాసేపు బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి నవ వధువు పారిపోయింది.