టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ టబు గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో వెంకటేష్ సరసన ‘కూలి నెంబర్ వన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ, తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది టబు. కెరీర్ పరంగా ధూసుకుపోతున్నప్పటికి టబు పర్సనల్ లైఫ్ లో మాత్రం అభిమానులను నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 50 ఏళ్లు పైన అవుతున్నప్పటికీ వివాహం…