శ్వేత తివారీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బీటౌన్‌లో పలు సీరియల్స్, షోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టడమే కాదు.. బుల్లి తెరను ఊపేశారు. మేరే డాడ్ కి దుల్హాన్, బాల్వీర్ వంటి షోలు కూడా శ్వేత తివారీ చేశారు. వరుసగా సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. ఆ క్రేజ్‌తో అనేక చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు…