Shriya Saran ‘Music School’ Movie 3rd Schedule Completed. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తాజాగా 45 రోజుల పాటు సాగిన మూడో షెడ్యూల్‌తో 10 పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఇంకో పాట చిత్రీకరణ మాత్రం మిగిలింది. చిన్ని ప్రకాష్, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్ ఆడం…
తెలుగు సినిమాలతోనే వెలుగు చూసిన శ్రియా శరణ్ నటిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొలిసారి శ్రియ తెరపై కనిపించిన ‘ఇష్టం’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్ళవుతోంది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్టం’ ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. అయినా శ్రియ అందం రసికులకు శ్రీగంధం పూసింది. దాంతో దర్శకుడు దశరథ్ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘సంతోషం’లో శ్రియ అందానికి తగిన పాత్రనిచ్చారు. ‘ఇష్టం’ శ్రియకు అయిష్టం కలిగించినా, రెండవ చిత్రం ‘సంతోషం’ టైటిల్ కు తగ్గట్టుగానే సంతోషం…