Hollywood Actress Sharon Tate Death Story Throwback: హాలీవుడ్ నటి షారన్ టేట్ వయసు 26 సంవత్సరాల వయసులో దారుణంగా హత్యకు గురయింది. ఆమె మాత్రమే కాదు ఆమెకు పుట్టబోయే బిడ్డ, ఆమె ముగ్గురు స్నేహితులు సహా ఒక అపరిచితుడు హత్యకు గురయ్యారు. గోల్డెన్ గ్లోబ్-నామినేట్ అయిన నటి షారన్ టేట్ ‘వ్యాలీ ఆఫ్ ది డాల్స్’లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దర్శకుడు రోమన్ పోలాన్స్కి భార్య కూడా. ఆగస్ట్ 9,…