ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్…
అల్లు అర్జున్, సుకుమార్ సినిమా 'పుష్ప' సినిమా ఇప్పుడు రష్యాలో రిలీజ్ అయి అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అందు తగ్గట్లే 'పుష్ప' టీమ్ రష్యాలో సినిమా విడుదలైన చోట్ల పర్యటిస్తూ మీడియాతో సమావేశాలు నిర్వహిస్తోంది.