తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సీనియర్ నటి ప్రేమ, తన వ్యక్తిగత జీవితం మరియు విడాకుల పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆమె, కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2006లో జీవన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అయితే, పదేళ్ల వైవాహిక జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా 2016లో వారు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న…