Prema: అందం, అభినయం, గౌరవం, వినయం, విధేయత .. ఇలా అన్ని లక్షణాలు ఉన్న హీరోయిన్ సౌందర్య. సావిత్రి తరువాత అంతటి గొప్ప గుర్తింపును అందుకున్న నటి సౌందర్య. హీరోయిన్ అంటే.. ఎక్స్ పోజింగ్ చేయాలి, అందాలు ఆరబోస్తేనే హిట్లు దక్కుతాయి అనుకొనే వారందరికీ ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేయకుండా కేవలం ట్యాలెంట్ తోనే హిట్స్ అందుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
Actress Prema: తెలుగు ప్రేక్షకులకు నటీమణి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రేమ, వెంకటేశ్ నటించిన ధర్మచక్రం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు.