Preetika Rao : బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా సీనియర్ నటి అమృత అరోరా చెల్లెలు అయిన నటి ప్రీతిక రావు సంచలన కామెంట్లు చేసింది. ఆమె 2013లో హిందీలో వచ్చిన బెయింటెహా అనే సీరియల్ లోహర్షద్ కు జంటగా నటించింది. అయితే ఆ సీరియల్ కు సంబంధించిన సీన్లను కొన్నింటికి తాజాగా ఓ నెటిజన్ ఇన్ స్టాలో పోస్టు చేశారు. వరుసగా అందులోని రొమాంటిక్…