నటి హేమమాలిని మేనకోడలు హీరోయిన్ మధుబాల ఆనంద్ షా అనే ఒక బిజినెస్‌మాన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే వారిది లవ్ మ్యారేజ్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఎన్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆయన సింగపూర్‌లో బిజినెస్‌మాన్ అని, నేను నటించిన దిల్ సినిమా చూసి ఈ అమ్మాయి భలే ఉందే అని అనుకున్నారట. కానీ మా ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు.…
నటి మధుబాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హేమామాలిని మేనకోడలైన ఆమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అల్లరి ప్రియుడు అనే సినిమాతో హీరోయిన్‌గా మారిన ఆమె తర్వాత ఆవేశం, పుట్టినిల్లు మెట్టినిల్లు, చిలకకొట్టుడు, గణేష్ వంటి సినిమస్‌లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత వివాహం చేసుకున్న ఆమె సినీ పరిశ్రమకు దూరమైంది. మళ్లీ అంతకుముందు, ఆ తర్వాత ఆయన సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన…