యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళైనా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంత మంది కెరీర్ డల్‌గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైతే మరికొంత పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరౌతుంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీ…
Laya : సీనియర్ హీరోయిన్ లయ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఫీల్ గుడ్ సినిమాలతో అలరించింది. దాదాపు 40 తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన తమ్ముడు మూవీతో వస్తున్న లయ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ గారితో నేను విజయేంద్ర వర్మ సినిమాలో నటించాను. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో నాకు అంతకు ముందు…
(అక్టోబర్ 21న నటి లయ పుట్టినరోజు)చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తారు లయ. మన పక్కింటి అమ్మాయే అనీ అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాల్యంలోనే ‘భద్రం కొడుకో’ చిత్రంలో భలేగా నటించి ఆకట్టుకున్నారు. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారు లయ. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి…