Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
Rudramkota Pre Release Press Meet: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ కీలక పాత్రలో నటిస్తున్న `రుద్రంకోట`సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీల్, విభీష, అలేఖ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వేడుకకు…
Jayalalitha: టాలీవుడ్ లో ఒకనాటి అందాల తార జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన అందాలతో అప్పటి ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పిస్తుంది.