Actress Hema: టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఇక మా ఎలక్షన్స్ లో హేమ చేసిన రచ్చ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.