Talented Actress Hansika Motwani New Movie My Name is Shruti Updates. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను?’ అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా…