క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది ప్రముఖ నటి హంసానందిని. ఆ వార్త తెలియగానే సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికీ ఆమె శనివారం ధ్యాంక్స్ తెలిపింది. తన గురించి ఆలోచించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి హంసానందిని కృతజ్ఞతలు తెలిపింది. తనపై హద్దులేని అభిమానాన్ని చూపడం మాటల్లో చెప్పలేనంత ఓదార్పును కలిగించిందని చెప్పింది. నలుమూలల నుండి అభిమానులు, స్నేహితులు, కుటుంబ…
టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని ఈరోజు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నానని నటి తెలిపింది. ఈ 37 ఏళ్ల బ్యూటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 3 బారిన పడింది. ఆమె ఇప్పుడు పూణేలో నివసిస్తోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి హంసా నందిని నాలుగు నెలల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశకు గురైంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు బయటపడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్‌తోనే మరణించడం…