డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా షార్జా జైలు నుంచి విడుదలైంది. పెరీరా తన వద్ద ఉన్న ట్రోఫీలో డ్రగ్స్‌ను దాచి ఉంచడంతో అధికారులు ఈ నెల ప్రారంభంలో షార్జాలో అరెస్టు చేశారు. సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో క్రిసాన్ పెరీరా నటించింది.