బ్యూటీ విత్ బ్రెయినే కాదు కాస్తంత లక్ కూడా ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే కెరీర్ పీక్స్‌కు వెళుతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ థెరిస్సాకు రావాల్సినంత ఐడెంటిటీ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జతకట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్స్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది కాథరిన్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. Also Read…