హీరోయిన్ అన్షు మీద డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ఆమె కొంచెం సన్నగా ఉందని, తెలుగు వాళ్లకు అన్నీ పెద్ద సైజుల్లోనే ఉండాలని చెప్పానని, అందుకే కొంచెం లావు అయిందని ఆయన కామెంట్ చేశారు. అయన కామెంట్లు అభ్యకరంగా ఉన్నాయని అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. తాజాగా త్రినాథరావు కూడా ఈ కామెంట్స్ గురించి…