సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులనకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గతంలో కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ తన నటనతో ఆకట్టుకుంది. ఆ మధ్య మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ అలరించింది. మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో…