యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలానే అనిల్ రావిపూడి విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఇదే నెల 19న విడుదల చేయాలని…