DMK: తమిళ స్టార్ దళపతి విజయ్ ఆదివారం విల్లుపురంతో తన పార్టీ తమిళగ వెట్రి కజగం(వీటీకే) తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి లక్షల్లో జనాలు హాజరయ్యారు, సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇదిలా ఉంటే,
Actor Vijay: తమిళనాడులో మరో కొత్త పార్టీ వెలిసింది. తమిళ స్టార్ విజయ్ తన ‘‘తమిళగ వెట్రి కజగం (TVK)’’ తొలి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. విల్లుపురం జిల్లాలో విక్రవండీలో లక్షల మంది హాజరైన సభలో విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలు వివరించారు.
తమిళ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో జరిగిన ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Udhayanidhi: తమిళ స్టార్ దళపతి విజయ్‌కి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తన పార్టీ తమిళ్ వెట్రి కజగం(టీవీకే) మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ‘‘విజయ్ చాలా ఏళ్లుగా స్నేహితుడు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. నా ప్రొడక్షన్ హౌస్‌లో మొదటి సినిమా అతడిదే. అతను సన్నిహిత స్నేహితుడిగా ఉన్నాడు. విజయ్ రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.
Tamil Nadu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌తో అధికార డీఎంకే పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సీఎం స్టాలిన్ పార్టీ సమాయత్తం అవుతోంది
Actor Vijay unveils flag of his Tamilaga Vettri Kazhagam political party: కొన్నాళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను విడుదల చేశారు. పనయూర్లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథమ్ ను సైతం రిలీజ్ చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్…
Actor Vijay to unveil his party flag on August 22: నటుడిగా స్టార్ హీరోగా హోదా అనుభవిస్తున్న దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 324 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించి, ప్రస్తుతం పార్టీ పనులపై దృష్టి సారించారు విజయ్. దళపతి విజయ్ ప్రారంభించిన ‘తమిళ వెట్రి కజగం’ పార్టీ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరిస్తారనే వార్తల ప్రకారం విజయ్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ…
Vijay: కోలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Thalapathy Gift to Yogi babu: తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ విజయ్ దళపతి. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు కార్లు అచ్చివచ్చినట్టుగా కన్పించడం లేదు. తాజాగా ఆయన కారుపై చలాన్ ఉండడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 648 పట్టణ స్థానిక సంస్థలు, 12,607 వార్డు సభ్యులకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా, అందులో విజయ్ అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఓటు వేయడానికి తలపతి విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అయితే విజయ్ అక్కడికి వెళ్లడం…