Vijay On Amit shah: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చిన నటుడు
- కేంద్రమంత్రి వ్యాఖ్యలపై
- కౌంటర్ ఇచ్చిన నటుడు విజయ్
- వివరాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay On Amit shah: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు, ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ.. కొంతమందికి అంబేడ్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన వారసత్వం అట్టడుగు ఆశాజ్యోతి. సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు అంటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుందని అన్నారు.
Also Read: Leopard attack: చిరుతపులి దాడి.. యువతి మృతి
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఇదిలా ఉంటే, నటుడు విజయ్ గత కొన్ని నెలలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పేరుతో ఆయన తాజాగా రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిష్కరణలో భాగంగా ఆయన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ మొదటి ర్యాలీలో విజయ్ అంబేడ్కర్, పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలను అనుసరించి తమిళనాడులో ప్రగతి కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే తమ పార్టీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు కూడా తెలిపారు.
Also Read: Madras High Court: భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యలో ఆస్తిలో వాటా
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!