Vadivelu Brother Jagadeeswaran Passed away: తమిళంలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ మధ్యనే వడివేలు తల్లి అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా బయటపడకుండానే ఇప్పుడు వడివేలు తమ్ముడు జగదీశ్వరన్ కూడా కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆయన వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జగదీశ్వరన్ ప్రస్తుతం మధురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే…