ప్రేమలు, అమరన్ చిత్రాల్లో నటించిన నటుడు శ్యామ్ మోహన్ కొత్త ఫోక్స్ వ్యాగన్ టైగన్ కారును కొనుగోలు చేశారు. నటుడు శ్యామ్ మోహన్ ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అతనికి తమిళంలో కూడా అమరన్ అవకాశం తీసుకొచ్చింది. మలయాళ చిత్రం ప్రేమలు రూ.136 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. క్రిస్ AD దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ కథతో రూపొందించబడింది. నస్లాన్, మమితా…