యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ ‘రామసేతు’లోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర చేస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’. రీసెంట్‌గా ఆ సినిమా నుంచి రిలీజైన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇన్‌టెన్స్ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. గురువారం…