సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘తెలుసు కదా’ అనే సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, ఆ ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్, సిద్దు జొన్నలగడ్డను “రియల్ లైఫ్‌లో ఉమనైజరా?” అంటూ ప్రశ్న సంధించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సిద్దు జొన్నలగడ్డ, “ఇది పర్సనల్ క్వశ్చన్‌లా ఉంది” అని, ప్రెస్ మీట్‌లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పనని స్కిప్…