బలగం సినిమాతో థియేటర్స్ లో మంచి హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి పాత్రలో అయినా నటించగల నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘సేవ్ ది టైగర్స్. టైటిల్ చూసి ఇదేదో అడ్వెంచర్ డ్రామా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనుకోకండి, ఇదో ఫక్తు కామెడీ సినిమా. ప్రియదర్శి, అభినవ్ గోమతం, చైతన్య కృష్ణ హీరోలుగా… జబర్దస్త్ సుజాత, దేవియాని, పావని గంగిరెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న…
ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి ఇటీవలే “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన పేరు ప్రియదర్శికి…