Actor Pradeep Wife Saraswathi Completes PHD on Telugu Serials: ప్రముఖ సినీ, టీవీ నటుడు ప్రదీప్ భార్య సరస్వతి ప్రదీప్ అరుదైన ఘనత సాధించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలుగులో తొలితరం వ్యాఖ్యాత, నటి సరస్వతి ప్రదీప్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా తాజాగా PhD పట్టా పొందారు. “ తెలుగు సీరియళ్ళు – వస్తు పరిశీలన” అనే అంశం మీద ప్రొఫెసర్ వారిజా రాణి పర్యవేక్షణలో సరస్వతి ప్రదీప్ పరిశోధన చేసినట్టు సమాచారం.…