Pavani Reddy : స్టార్ నటి పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడితో ఏడు అడుగులు వేసింది. పావని రెడ్డి బుల్లితెరపై బాగా ఫేమస్. ఆమె చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా చేసింది. ఆమె గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది. చారీ 111 సినిమాల్లో నటించింది. తమిళ బిగ్ బాస్ సీజన్-5లో పాల్గొన్నప్పుడు ఆమెకు కొరియోగ్రాఫర్ అమీర్ తో పరిచయం ఏర్పడింది. అమీర్ చాలా సార్లు…