Actor Naresh Condemns Pawan Comments on Late krishna: పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కూటమి ప్రచారంలో భాగంగా బహిరంగ సభ్యలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు. కృష్ణ కాంగ్రెస్ లో ఉన్నారు, ఎన్టీఆర్ ని కృష్ణ ఎంతగా విమర్శించినా, వ్యతిరేకంగా సినిమాలు చేసినా ఆయన ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. ఎన్టీఆర్ అంతటి సంస్కారవంతుడు. సీఎం జగన్…