టాలీవుడ్ స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు ఉదయం ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేసారు. ఇటీవల అక్కినేని నాగార్జున హై ఎండ్ కారును కొనుగులు చేసారు.ఆ కొత్త కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన హీరో నాగార్జున. తన కొత్త లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు.