(సెప్టెంబర్ 1న ముమైత్ ఖాన్ పుట్టినరోజు) ఐటమ్ నంబర్స్ లో నీటుగా, కొన్నిసార్లు నాటుగా, మరికొన్ని సార్లు ఘాటుగా, ఇంకొన్ని సార్లు ఎదుటివారికి దీటుగా చిందేసి కనువిందు చేసిన భామ ముమైత్ ఖాన్. ముఖ్యంగా ముమైత్ తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే ‘బెల్లీ డాన్స్’కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్ళిన వారూ లేకపోలేదు. ముమైత్ ఐటమ్ సాంగ్స్ లో మురిపించిన తీరును ఇప్పటికీ అభిమానులు తలచుకొని ఆనందిస్తూనే ఉన్నారు. ఇంతలా…