అక్కినేని నాగార్జున తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా సరే, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిజానికి ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన సినిమాలు రాలేదు. ‘కుబేర’లో ఒక చిన్న పాత్రతో పాటు ‘కూలీ’లో నెగటివ్ రోల్‌లో ఆయన కనిపించాడు. ఆయన పాత్రలకు ఎంత ప్రశంసలు లభిస్తున్నాయో, అంతే రేంజ్‌లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగులో మరోసారి కం బ్యాక్ ఇచ్చేలా ఆయన ఒక ప్రాజెక్టు…