ఈ ఏడాది నవ్వులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లి రాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో…