వేసవిలో నీటిని అధికంగా తీసుకుని వేడి తాపం నుంచి సేద తీరుతాం. వేసవి కాలంలో నీటికి డిమాండ్ ఉంటుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టగానే భరించలేని వేడి, దాహం వల్ల మనలో చాలా మంది బాటిల్ వాటర్ పై ఆధారపడుతుంటారు. రూ.10 బాటిల్ వాటర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.