Glowing Skin: ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం, చేదు ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల చర్మం అసలైన కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి, సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద మొటిమల గుర్తులను తగ్గించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో పటిక కూడా ఒకటి. ఇది ముఖం మీద అనేక…