మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఫిబ్రవరి 4 న విడుదల కానున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ గా శానా కష్టం అనే పార్టీ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్…