మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. ఈ మూవీ రేపే థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టిన మేకర్స్ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో అత్యంత భారీ సెట్ ను నిర్మించినట్టు దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా కథకు సరిపోయే భారీ…