Acerpure Nitro Z Series TV: ప్రసిద్ధ టెక్ బ్రాండ్ Acer గ్రూపులో భాగమైన Acerpure India తాజాగా భారత మార్కెట్లో కొత్త Nitro Z Series 100 అంగుళాల QLED టీవీను లాంచ్ చేసింది. ఈ టీవీ అధునాతన ఫీచర్లతో గేమర్స్, సినిమా ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ Acerpure Nitro Z Series టీవీ 100 అంగుళాల QLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. దీని…