టెక్ బ్రాండ్ ఏసర్ నుంచి మరో కొత్త ల్యాప్ టాప్ రిలీజ్ అయ్యింది. ఏసర్ ఆస్పైర్ గో 14 భారత మార్కెట్ లోకి వచ్చేసింది. దీనిని AI-ఆధారిత ల్యాప్‌టాప్‌గా కంపెనీ చెబుతోంది. విద్యార్థులు, గృహ వినియోగదారులు లేదా మొదటిసారి కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPU వరకు వస్తుంది. 65W USB-C అడాప్టర్‌తో పాటు 55Wh 3-సెల్ బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. ల్యాప్‌టాప్‌లో కోపైలట్ కీ, ఇంటెల్ AI బూస్ట్…