హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Reel Turns Tragic: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు తీస్తోంది. ఈ జాడ్యం పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు ద్వారా వ్యూస్ ఎక్కువగా రాబట్టేందుకు చేసే పిచ్చి ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.