పెళ్లికి వెళుతున్న పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ట్రాక్టర్ లో బయలుదేరారు. కానీ వారికి మృత్యువు కాటేసింది. ట్రాక్టర్ అనుకోని విధంగా ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ బోల్తాపడటంతో అక్కడికక్కడే ఆరుగురు చనిపోయారు.