క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్లుగా కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు. అవినీతిలో పట్టుబడ్డవారికి ప్రతి విషయం అవినీతిగానేయ కనబడుతుంది. నామీద పెట్టిన కేసులో ఏమీ లేదు.. లొట్టపీసు కేసు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా.-కేటీఆర్
KTR : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత, ఆ తీర్పుపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నారు. Moto G05 Launch: సరికొత్త ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన మోటోరొలా ఇదే సమయంలో, ఈ కేసుకు సంబంధించి…