ACB Rides: ఇప్పటికి చాలా చోట్ల ప్రభుత్వ పనులు చేయించుకోవడానికి అధికారులు లంచాన్ని తీసుకోనిదే పనులు చేయడంలేదు. ఇందుకు సంబంధించిన విశేషాలు ప్రతిరోజు ఏదో ఒక మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే.. అది ఇవ్వడానికి ఇష్టపడని వారు ఏసీబీ అధికారులను కలిసి ఆ లంచకొండి అధికారులను పట్టిస్తుంటారు. ఇదేవిధంగా తాజాగా లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ…
కొందరు పెద్ద స్థాయి అధికారులలో ఉన్న కొందరు అధికారులు వారికి జీతాలు వస్తున్న మరోవైపు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఏవైనా పనులు జరగాలంటే అందుకు సంబంధించిన అధికారులకు ముడుపులు ముడితే కానీ మన పని ముందుకు సాగదు. ఇకపోతే ఇలాంటి సందర్భాలలో కొందరు లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారులకు తగిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. ఇందుకు…
TS sheep Scam: గొర్రెల పంపిణీ పధకంలో స్కాంలో కేసును ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీ అక్రమాల్లో ఏసీబీ నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Shiva Balakrishna: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు విచారించగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.