ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ…